Saturday, May 28, 2011

Who deleted or blocked me from his or her contact list?


ఈ మధ్య కాలం face book use చేయనివారు ఉన్నారంటే ఆశ్చర్యం ఆనిపించక మానదు 
అంతగా పాచుర్యం పొందింది. మనం రోజు చాల మంది friends add  చేసుకుంటాం కానీ కొందరు మిమ్మిల్ని తొలగించడం లేదా  బ్లాక్ చేయడం చేస్తారు ఆశ్చర్యం అనిపిస్తుందా కానీ ఇది వాస్తవం అలా మీ ఎకౌంటును తొలగించిన లేదా బ్లాక్ చేసిన వారిని x-friends app ద్వారా 
తెలుసుకోవచ్చు అరె ఎందుకు ఆలస్యం లింక్ పైన క్లిక్ చేయండి

Who deleted or blocked me from his or her contact list? The problem lies is how to find out if somebody remove you from their friend list. X-Friends is a unique tool for tracking friends that remove you from Facebook. This small application will let you know when friends quietly remove you as a connection on Facebook. Being discrete in nature, it never goes on your profile, or publishes to any sort of feed.



Monday, May 23, 2011

మీరు free internet పొందాలని అనుకుంటున్నారా ?


u

UseNeXT HYBRID RATE Special!

  • Enjoy 10 GB at high speed mode
  • Download up to 300 GB at free download mode
  • Easy access: remarkable selection of Usenet software for free
  • Cancel any time during the free trial period*. Customer service 24/7

Activate your UseNeXT free trial now:

Sunday, May 22, 2011

How to Charge an iPod using electrolytes and an onion

How to Charge an iPod using electrolytes and an onion?

Saturday, May 21, 2011


మీరు మీ మొబైల్ ని రేచార్చ్ చేసుకవాలని అనుకుంటున్నారా విత్ ఫ్రీ అఫ్ కాస్ట్ ?
 
అయితే క్రింది video  చుడండి
1 దీనికోసం మీకు  పేస్ బుక్ ఎకౌంటు తప్పనిసరిగా ఉండాలి
2 మొదట face book  లోకి login అవ్వండి
3 search box లో embeepay  అని  type చేయండి
4 embeepay పైనclick  చేయండి
౩ embeepay   account open చేసుకోండి
4 దీనిలో మీకు కొన్ని పాయింట్ ఇవ్వడం జరుగుతుంది
5 మీ ఫ్రెండ్స్ ని invite  చేయడం వల కూడా మీరు కొన్ని పాయింట్ పొందవచ్చు
6 embeepay points ఆదారంగా మీ mobile recharge చేయడం జరుగుతుంది
7ఇలా మీరు మీ మొబైల్ ని ఉచితంగా recharge చేసుకోండి

Friday, May 20, 2011

అధ్బుతమైన ట్రిక్


నా బ్లాగ్ వీక్షిస్తున్న మీ అందరికి నిను ఒక అధ్బుతమైన ట్రిక్  చెప్పబోతున్నను 


ఒకే ఈమెయిలు ID తో ఒకే website లో అనేక ఎకౌంటు ఓపెన్ చేయవచ్చు ప్రతిసారి మనము different  account use  చేయనవసరం లేదు ex: నేను xyz.com లో tree accounts open చేయాలనీ అనుకుంటున్నాను కానీ నాకు mahender.sapfico@gmail.com అనే ఒకే  email ID ఉన్నదీ  ఇప్పుడు ఎలా ?


ఈ   trick use  చేసే వారికీ  తప్పనిసరిగా G mail accountఉండాలి 

ఏ website ఐన .(dot)+(plus) ఈమెయిలు మధ్యలో ఉన్నట్లయితే వాటిని different accounts గా treat చేస్తుంది కానీ G mail  మాత్రం వాటిని ఒకే account గా treat చేస్తుంది so  మనము ఒకే ఈమెయిలు కి మధ్యలో .(dot),+(plus) పెట్టి ఒకటి కంటే ఎక్కువ accounts open చేయవచ్చు 
నిను try  చేశాను మీరు చేయండి 


New Visitor? Like what you read? Then please subscribe to my Blog Feed or sign up for Free Email Updates. Thanks for Visiting




    

watch Indian channels in online

ఇండియన్ టీవీ చానల్ online లో  చూడాలని అనుకుంటున్నారా ? అయితే క్రింద ఇవ్వబడిన సైట్ లోకి వెళ్లి మీకు నచ్చిన టీవీ చానల్ సెలెక్ట్ చేసుకొని ఆనందించండి 

మీ photo ఏ సైట్ లో దొరుకుతుందో తెలుసుకోటానికి

మీ లాంటి వారు ఈ ప్రపంచంలో ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలని ఉన్నదా ? అయితే మీ దగ్గర ఉన్న మీ ఫోటోని క్రింద ఇవ్వబడిన సైట్ open చేసి మీ దగ్గర ఉన్న Picture ని అందులో upload చేయండి.అది కొన్ని billion images search చేసి మీ ఫోటో ఏ సైట్ లో ఉందో చుపిసుంది. . అది ఏ సైట్ లో దొరుకుతుందో తెలుసుకోటానికి http://www.tineye.com/

Thursday, May 19, 2011






హాయ్ ఫ్రెండ్స్
మీకు చాల ఇంట్రెస్ట్ గా ఉన్న websiteని పూర్తిగా చదువాలని అనుకుంటున్నారా? కానీ internet connection లేదని బాధపడుతున్నారా? images,pictures,documents,songs,videos ఇల మీరు కంప్లీట్ websiteని download చేసుకోండి HTTrack tool ద్వారా దీని ద్వారా వేల pagesని మీ సిస్టం లో save చేసుకోవచ్చు.

దిని కొరకు ముందుగా దిని డౌన్లోడ్ చేసుకోండి క్రింద ఇచ్చిన లింక్ ద్వారా
1 చేసుకున్న తరువాత ఓపెన్ చేసి ఏదైనా నేమ్ ఇవ్వండి










2.మీ సిస్టం లో ఎక్కడ సేవ్ చేయాలో దాని path ఇవ్వండి ఇక్కడ మీరు website నుండి ఎ files download చేసుకోవాలని అనుకుంటున్నారో (images,videos,mp3,documents)తెలియచేయండి


























3.finish click చేయండి
4.ఇప్పుడు మీ website ని browse చేసుకోండి














ధీని ద్వారా మీరు ఎలాగైతే online ఉండి brows చేస్తారో అదేవిధంగా links కూడా access చేసుకోవచ్చు. మీకు online లోఉన్న ఫీలింగ్ కలుగడం కాయం మరేదుకు ఆలస్యం మీకు websiteని చేసుకొని ఆనందిచండి

Hollywood హంగామా


మీరు free గా Hollywood movies ని offline లో చూడాలని అనుకుంటున్నారా?
అయితే మా websiteకి వెళ్లి మీకు నచ్చిన మూవీ ని సెలక్ట్ చేసుకోండి దాని Trailer చూసి నచ్చితే క్రింద
ఉన్న మెగా ప్లేయర్ పైన క్లిక్ చేయండి అది 100% పూర్తియిన తరువాత menu bar కి వెళ్లి offlineని select చేసుకొని మీ movieని offline లో చుడండి అమితమైన ఆనందిచండి పొందండి

Wednesday, May 18, 2011


మీరు గూగుల్ లో సేర్చే చేసి అలసిపోయారా?మీకు సరైన సమాదానం దొరకడం లేదా? అయితే ఈ వెబ్ సైట్ ని ట్రై చేయండి. మీరు ఎవరినైనా question చేస్తే............
ఎలాగైతే ఒకే వాక్యం లో సమాధానం చెప్పుతరో అలాగే మీకు 565 million questions కి కచ్చ్చితమైన answers
దొరుకుతాయి ఒకే ఒక్క క్లిక్ తో ..................

ex: 1 . How many miles from Hyderabad, India to United kingdom(UK)?

2.What s
ide of the road do they drive on in Iraq?

మన సైట్‌ని ఎవరెవరు విజిట్ చేస్తున్నారు?

మీకు ఒక వెబ్ సైట్ ఉందనుకుందాం. దానిని నెట్‌పై ఎవరెవరు యూజర్లు విజిట్
చేస్తున్నారు. మీ సైట్‌లోని ఏయే లింకులు ఎక్కువగా క్లిక్ చేయబడుతున్నాయి. ఏయే సెర్చ్
ఇంజిన్‌ల ఆధారంగా మీ సైట్‌ని విజిట్ చేస్తున్నారు, ఏ వెబ్ బ్రౌజర్ ద్వారా మీ సైట్ విజిట్
చెయ్యబడుతోంది. తదితర వివరాలను అందించే సాప్ట్ వేర్ OpenWebScope. ఇది అపరిమిత
పరిమాణంలో log ఫైళ్ళని క్రియేట్ చేస్తుంది. HTML రిపోర్ట్ టెంప్లేట్లని అందిస్తుంది. ఒకే
సమయంలో వేలకొద్ది సైట్లని విశ్లేషించగలుగుతుంది. దీన్ని
http://openwebscope.com సైట్ నుండి పొందవచ్చు.
మీరు Yahoo Messenger లో ఎవరిని అయిన ఆటాపట్టించాలా…?

అయితే Chate చేసే సమయంలో Ctrl shift R press చేయండి. వారి Desktop మొత్తం Request box లతో నిండిపపోతుంది తుం

మీ ఫోల్డర్ ని Recycle bin లో hide చేయ్యండి….


మీరు Recyclebin లో folder ని చెయ్యాలని అనుకుట్టున్నారా?

మీరు ఏ folder ని Recyclebin లో hide చేయ్యలని అనుకుంటున్నారో ఆ ఫైల్ ని {645FF040-5081-101B-9F08-00AA002F954E} extension తో Rename చేయ్యండి. మళ్ళి Original folder కావలంటే Notepad open చేసి ren c:file name.{645FF040-5081-101B-9F08-00AA002F954E} file name ఇచ్చి .bat extension తో save చేయ్యండి. Ex:ren c:g.{645FF040-5081-101B-9F08-00AA002F954E} g............

Tuesday, May 17, 2011

మీ pc లేదా laptop broadband connection తో మీ మొబైల్ లో ఇంటరనెట్ బ్రౌస్ చేయండి Bluetooth ద్వారా ..

STEP BY STEP
Note: Do not skip this! Read carefully !!!
You may need JAVA JRE (java runtime environment). Most PCs, may already have the java jre installed, you can check your version by open a command prompt (Start / run / cmd - enter) then in black window, type “java -version” (without quotes) and press enter. Version will be displayed if installed. If not CLICK HERE to get it.

Pre-requisites :

1. Any MIDP 2.0 mobile with multitasking.

2. Hiisi Suite Client for mobile.

3. Hiisi Suite Proxy for PC.

4. Bluetooth Dongle in case of Desktop. (Laptop has inbuilt support)

5. Java JRE (Installed in most of the PC’s)

6. Bluesoleil / Widcomm / Microsoft (Inbuilt for Win OS)


Step 1
1st of all, download the attached package and extract the Hiisi1.6.3 folder to desktop for easy access
1.Hiisi Suite Client for mobile free download
2. Hiisi Suite Proxy for PC free download

Step 2
now, we need to create a new access point in the phone, this is very simple..
  • tools / settings / connection / access points / options / create new access point
Name the access point anything you wish (i called mine BT like the good old GNUbox days ) but you name as u please, unlike gnubox, connection name doesnt matter..



then leave everything else on there as defualt (DONT CHANGE A THING)
now, press options / advanced settings then go to very bottom, and enter : "127.0.0.1" as the proxy server address and then "1234" as the proxy port number(or course without the quotes "" )



then press back 2 time..
well done, youve succefully set up your "dummy" access point :yeah: now lets move on..

Step 3

1. Phone installation :

  • Download Hiisi Suite Client for mobile.
  • Copy both files to your Phone memory or Memory card
  • Both files should reside in the same directory
  • Then use your phone’s file manager to locate and run hiisi.jad file
  • When prompted for installation install in the memory where the files are stored . i.e., phone memory or memory card
  • Now a new application will appear as ‘Hiisi Proxy’.
  • Now we have successfully set up the client on phone.

Screenshot :


2. PC installation :

  • Download Hiisi Suite Client for PC.
  • Extract the files.
  • Right click ‘Pihatonttu’ and click edit.
  • You’ll find the following code

start javaw -Djava.library.path=. -cp .\lib\comm.jar;.\lib\jdic.jar;.\class Pihatonttu.PihatonttuMain COM15 null

  • Now edit the COM port number to correct value and open Pihatonttu.(Please view step 5 to see a guide on finding your COM port number)
  • You’ll get the following window. Minimize it.
  • Now we have successfully set up the proxy server on PC.

Screenshot :

Step 4

Making use of your PC’s internet connection :

  • Run the ‘Hiisi Proxy’ software in your phone.
  • Click yes if it asks ‘ Allow Hiisi Proxy to use network and send or receive data? ‘ (Refer Fig 1)
  • Select ‘ Bluetooth Mode’ and wait till it inquires blue tooth devices.(Refer Fig 2)
  • Choose your computers bluetooth name and wait for it to search serial ports. (Note : Make sure Hiisi Proxy is running in your PC)
  • On the next screen you will see the btspp://….. selection.This is theRFCOMM service and you need to select this one. (select the first and not the second) (Refer Fig 3)
  • Click Options in the left menu and mark Check now option under Blue tooth connection and click OK.
  • Now you should get ‘Hiisi Proxy [Bluetooth Mode]‘ is idling. (Refer Fig 4)
  • Now without closing the application , open web browser (The application which opens when you press 0 (zero) in nokia mobile phones).
  • Make sure to select the correct access point when it asks.
  • Now you will see the ‘Green color Bluetooth icon’ which denotes bluetooth data transfer that is happening between your PC and mobile.
  • Also you will find the sites you are visiting in the PC Proxy window.(Refer Fig 5)
  • That’s it, you now you can share PC internet with your mobile phone.

Screenshots :

Mobile Fig 1

Fig 1

Fig 2

Fig 2

Fig 3

Fig 3

Fig 4

Fig 4

Fig 6

Fig 5

5. Finding your COM Port :

  • Open Device Manager and expand Ports (COM & LPT)
  • The first Bluetooth serial port should be the required one
  • In this example COM 15 should be used.