Thursday, May 19, 2011






హాయ్ ఫ్రెండ్స్
మీకు చాల ఇంట్రెస్ట్ గా ఉన్న websiteని పూర్తిగా చదువాలని అనుకుంటున్నారా? కానీ internet connection లేదని బాధపడుతున్నారా? images,pictures,documents,songs,videos ఇల మీరు కంప్లీట్ websiteని download చేసుకోండి HTTrack tool ద్వారా దీని ద్వారా వేల pagesని మీ సిస్టం లో save చేసుకోవచ్చు.

దిని కొరకు ముందుగా దిని డౌన్లోడ్ చేసుకోండి క్రింద ఇచ్చిన లింక్ ద్వారా
1 చేసుకున్న తరువాత ఓపెన్ చేసి ఏదైనా నేమ్ ఇవ్వండి










2.మీ సిస్టం లో ఎక్కడ సేవ్ చేయాలో దాని path ఇవ్వండి ఇక్కడ మీరు website నుండి ఎ files download చేసుకోవాలని అనుకుంటున్నారో (images,videos,mp3,documents)తెలియచేయండి


























3.finish click చేయండి
4.ఇప్పుడు మీ website ని browse చేసుకోండి














ధీని ద్వారా మీరు ఎలాగైతే online ఉండి brows చేస్తారో అదేవిధంగా links కూడా access చేసుకోవచ్చు. మీకు online లోఉన్న ఫీలింగ్ కలుగడం కాయం మరేదుకు ఆలస్యం మీకు websiteని చేసుకొని ఆనందిచండి

0 వ్యాఖ్యలు: