హాయ్ ఫ్రెండ్స్ ......
నా పేరు మహేందర్ ...
ఇంట్లోనే ఉండి కలలు కంటాను.బయట ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను...ఫేస్ బుక్ లో స్నేహం చేయడానికి ఇష్టపడతాను.ఏమితోచకపాయినా,విసుగ్గా అనిపించినా..వూహల్లో నాకు నచ్చినట్టుగా ఒక లోకాన్ని సృష్టించుకుని అందులోకి వెళ్లిపోతాను.
చక్కని సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదించడం, అపుడప్పుడు నా అబిరుచులు.
చక్కని సైట్స్ బ్రౌస్ చేయడం, స్క్రాప్ చేయడం లో కొత్త పద్ధతులు తెలుసుకోవడం, ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చోవడం నా అలవాట్లు.నాకు ఇష్టమైన వారి ఫోటోస్ ని ఫేస్ బుక్ లో ఆడ్ చేస్తాను
0 వ్యాఖ్యలు:
Post a Comment