మీరు Recyclebin లో folder ని చెయ్యాలని అనుకుట్టున్నారా?
మీరు ఏ folder ని Recyclebin లో hide చేయ్యలని అనుకుంటున్నారో ఆ ఫైల్ ని {645FF040-5081-101B-9F08-00AA002F954E} extension తో Rename చేయ్యండి. మళ్ళి Original folder కావలంటే Notepad open చేసి ren c:file name.{645FF040-5081-101B-9F08-00AA002F954E} file name ఇచ్చి .bat extension తో save చేయ్యండి. Ex:ren c:g.{645FF040-5081-101B-9F08-00AA002F954E} g............
0 వ్యాఖ్యలు:
Post a Comment