Friday, May 20, 2011

మీ photo ఏ సైట్ లో దొరుకుతుందో తెలుసుకోటానికి

మీ లాంటి వారు ఈ ప్రపంచంలో ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలని ఉన్నదా ? అయితే మీ దగ్గర ఉన్న మీ ఫోటోని క్రింద ఇవ్వబడిన సైట్ open చేసి మీ దగ్గర ఉన్న Picture ని అందులో upload చేయండి.అది కొన్ని billion images search చేసి మీ ఫోటో ఏ సైట్ లో ఉందో చుపిసుంది. . అది ఏ సైట్ లో దొరుకుతుందో తెలుసుకోటానికి http://www.tineye.com/

0 వ్యాఖ్యలు: