Friday, May 20, 2011

అధ్బుతమైన ట్రిక్


నా బ్లాగ్ వీక్షిస్తున్న మీ అందరికి నిను ఒక అధ్బుతమైన ట్రిక్  చెప్పబోతున్నను 


ఒకే ఈమెయిలు ID తో ఒకే website లో అనేక ఎకౌంటు ఓపెన్ చేయవచ్చు ప్రతిసారి మనము different  account use  చేయనవసరం లేదు ex: నేను xyz.com లో tree accounts open చేయాలనీ అనుకుంటున్నాను కానీ నాకు mahender.sapfico@gmail.com అనే ఒకే  email ID ఉన్నదీ  ఇప్పుడు ఎలా ?


ఈ   trick use  చేసే వారికీ  తప్పనిసరిగా G mail accountఉండాలి 

ఏ website ఐన .(dot)+(plus) ఈమెయిలు మధ్యలో ఉన్నట్లయితే వాటిని different accounts గా treat చేస్తుంది కానీ G mail  మాత్రం వాటిని ఒకే account గా treat చేస్తుంది so  మనము ఒకే ఈమెయిలు కి మధ్యలో .(dot),+(plus) పెట్టి ఒకటి కంటే ఎక్కువ accounts open చేయవచ్చు 
నిను try  చేశాను మీరు చేయండి 


New Visitor? Like what you read? Then please subscribe to my Blog Feed or sign up for Free Email Updates. Thanks for Visiting




    

0 వ్యాఖ్యలు: